వార్తలకు తిరిగి వెళ్లండి

విపక్షాల నిరసనలతో పార్లమెంటు కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలుగుతుండటంపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఎంపీల ప్రసంగాలను ప్రజలు వినలేకపోతున్నారని పేర్కొన్నారు.
ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు చెందిన 40 మందికిపైగా ఎంపీలతో అల్పాహార సమావేశంలో పాల్గొన్న మోదీ, నియోజకవర్గాల అభివృద్ధిపై ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...
