వార్తలకు తిరిగి వెళ్లండి

ఒరిస్సాకు చెందిన 73 ఏళ్ల సుఖ్‌దేవ్ నహక్ కాలు విరిగినా డబ్బులు లేక ట్రైసైకిల్‌పై ఒంటరిగా 150 కిలోమీటర్లు ప్రయాణించి బెర్హంపూర్ ఆసుపత్రికి చేరుకున్నారు.
మూడు రోజులు శ్రమించి ఆసుపత్రికి చేరిన ఆయన దీనస్థితిపై యంత్రాంగం స్పందించి, తక్షణ వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చింది.
Comments
Loading comments...
