Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీ ఇన్‌స్టా లైవ్

Follow Udayam Digital on Google
వివేక్ గౌడ్ Aug 08, 2026 7:08 AM ఆల్ ఇండియా జాతీయ
రాహుల్ గాంధీ ఇన్‌స్టా లైవ్ - Udayam Digital
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్‌ మీ ఎనీథింగ్‌ లైవ్‌ నిర్వహించారు. నెటిజన్ల సరదా, రాజకీయ ప్రశ్నలకు హాస్యంగా సమాధానాలు ఇచ్చారు. బ్యాట్‌మ్యాన్‌ వ్యాఖ్యలు, మోదీ వీడియో మీమ్‌లపై ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సెషన్‌లో పెంపుడు కుక్క నూరీని కూడా పరిచయం చేశారు.

Comments

G
Loading comments...