Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహస్య ప్రదేశంలో మొజ్తాబా ఖమేనీ.. అమెరికా-ఇరాన్‌ చర్చల్లో జాప్యం!

Follow Udayam Digital on Google
Rahul Verma May 25, 2026 12:17 PM ఆల్ ఇండియాఅంతర్జాతీయ
రహస్య ప్రదేశంలో మొజ్తాబా ఖమేనీ.. అమెరికా-ఇరాన్‌ చర్చల్లో జాప్యం! - Udayam Digital
అమెరికా-ఇరాన్‌ శాంతిఒప్పందం ఆలస్యం కావడానికి ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ అందుబాటులో లేకపోవడమే కారణమని తెలుస్తోంది. ఆయన రహస్య ప్రాంతంలో ఉంటూ కేవలం దూతల ద్వారానే సందేశాలు పంపుతున్నారని, సొంత దేశ అధికారులకు కూడా ఆయనను నేరుగా సంప్రదించే వీలు లేకుండా పోయిందని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...