Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయుడు" గారు బాగున్నారా..!చిత్తూరు ఎమ్మెల్యేతో పాండిచ్చేరి సీఎం వీడియో కాల్

Follow Udayam Digital on Google
Super Admin Jul 25, 2026 4:26 PM చిత్తూరురాజకీయాలు
నాయుడు" గారు బాగున్నారా..!చిత్తూరు ఎమ్మెల్యేతో పాండిచ్చేరి సీఎం వీడియో కాల్ - Udayam Digital
చిత్తూరు జూలై 24 పాండిచ్చేరి సీఎం గౌ. ఎన్.రంగస్వామి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తో వీడియో కాల్ లో మాట్లాడారు. శనివారం మధ్యాహ్నం వీడియో కాల్ ద్వారా.. ఎమ్మెల్యే బాగున్నారా! సీఎం నాయుడు ఎలా ఉన్నారు అంటూ ఆప్యాయంగా పలకరించారు. మీలాంటి పెద్దల ఆశీర్వాదంతో బాగున్నాము సార్, మా సి ఎం ు బాగున్నారు సార్ అని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రతిస్పందించారు. అనంతరం పలు విషయాలపై మాట్లాడుకున్నారు.

Comments

G
Loading comments...