Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలువురు యువకులు టిడిపిలో చేరిక

Follow Udayam Digital on Google
devendra Jul 20, 2026 2:47 PM తూర్పుగోదావరి రాజకీయాలు
పలువురు యువకులు టిడిపిలో చేరిక - Udayam Digital
అనపర్తి మండలం, కుతుకులూరు గ్రామానికి చెందిన పలువురు యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. రామవరం లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద సోమవారం కుతుకులూరు కు చెందిన తేతల అయ్యప్ప రెడ్డి, సంతోష్ రెడ్డి, పడాల వెంకటరెడ్డి పలువురి యువకులు వైసిపి వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి టిడిపి అనపర్తి నియోజకవర్గ ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Comments

G
Loading comments...