వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ జిల్లా బోయిన్‌పల్లి రోడ్డులోని పిట్టలపల్లి వద్ద బైక్‌ను కారు ఢీకొట్టడంతో మల్లయ్య అనే వ్యక్తి కిందపడిపోయాడు. ప్రమాదాన్ని చూసిన ఇతర వాహనదారులు ఆగకుండా వెళ్లిపోయారు.
తీవ్రంగా గాయపడిన మల్లయ్య చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాద సమయంలో వాహనదారులు సాయం కోసం ఆగకపోవడంపై ఆవేదన వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

