వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్‌లో ఆవు పేడతో తయారు చేసిన 10 లక్షల పర్యావరణహిత దివ్వెలను దీపావళి కోసం మారిషస్‌కు పంపించారు. మరో 6.5 లక్షల దివ్వెలను దేశంలోని 16 రాష్ట్రాలకు సరఫరా చేశారు.
70కి పైగా స్వయం సహాయక సంఘాల మహిళలు, యువత వీటి తయారీలో పాల్గొంటున్నారు. పేడతో సేంద్రియ ఎరువులు, అగరుబత్తీలు, పూలకుండీలు, దేవతా విగ్రహాలనూ రూపొందిస్తున్నారు.
Comments
Loading comments...

