Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫెరారీని దాటిన రాయల్ ఎన్‌ఫీల్డ్!

Follow Udayam Digital on Google
Udayam Digital Staff May 09, 2026 3:14 PM ఆల్ ఇండియాబిజినెస్
ఫెరారీని దాటిన రాయల్ ఎన్‌ఫీల్డ్! - Udayam Digital
ప్రపంచంలో అత్యంత దృఢమైన మూడో ఆటోమోటివ్‌ బ్రాండ్‌గా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నిలిచింది. బ్రాండ్ ఫైనాన్స్ నివేదికలో ఫెరారీని వెనక్కి నెట్టి 88.9 స్కోరుతో ‘AAA’ రేటింగ్ సాధించింది. కేవలం టయోటా, బీఎండబ్ల్యూ మాత్రమే దీనికంటే ముందున్నాయి. ప్రస్తుతం 80 దేశాల్లో విస్తరించిన ఈ సంస్థ విలువ 1.2 బిలియన్ డాలర్లకు చేరింది. హంటర్, హిమాలయన్ వంటి మోడల్స్‌తో అంతర్జాతీయంగా దూసుకుపోతోంది. టాటా, మహీంద్రా కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

Comments

G
Loading comments...