వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాకు చెందిన కృష్ణకాంత, మధుసూదన్ సోదరులు రూ.5 వేలతో ‘లూకా’ రోబోను రూపొందించారు. 15 రోజుల పాటు శ్రమించి దీన్ని తయారు చేశారు.
ఈ రోబో నడవడంతోపాటు మనుషులతో మాట్లాడుతుంది. ల్యాప్‌టాప్‌కు బ్లూటూత్ ద్వారా అనుసంధానించి నియంత్రించవచ్చు. ముందుగా రికార్డు చేసిన సమాధానాలతో స్పందిస్తుంది.
Comments
Loading comments...

