Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సికింద్రాబాద్‌లో రూ.60 లక్షల నకిలీ నోట్లు పట్టివేత

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 10:33 AM హైదరాబాద్General
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ.60 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లు పట్టుబడ్డాయి. జైపూర్ నుంచి ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తుండగా జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన శివరతన్ మహియా (19) అరెస్టవగా, ప్రధాన నిందితుడు ఓం ప్రకాష్ పరారీలో ఉన్నాడు. రూ.20 వేల కమీషన్ ఆశచూపి నోట్లను రవాణా చేయించినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...