వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా రాప్తాడులో తోటి విద్యార్థినిపై దాడి జరుగుతుండగా లక్ష్మి అనే బాలిక ధైర్యంగా అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దాడి చేసిన వ్యక్తిని నిలువరించే క్రమంలో ఆమె గాయపడింది.
ఇతర విద్యార్థులు భయంతో పరుగులు తీసినా లక్ష్మి వెనక్కి తగ్గలేదు. ఉపాధ్యాయురాలు అడ్డుకునేందుకు ప్రయత్నించినా దాడి ఆగలేదు. స్నేహితురాలిని కాపాడేందుకు ఆమె చూపిన ధైర్యంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Loading comments...

