వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఈ నెల 17న భారత క్రికెట్ జట్లు వరుసగా మూడు కీలక మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఉదయం 11 గంటలకు తిలక్ వర్మ నేతృత్వంలోని భారత్ 'ఎ' జట్టు అఫ్గానిస్థాన్ 'ఎ'తో తలపడనుంది.
మధ్యాహ్నం శుభ్‌మన్ గిల్ సేన అఫ్గానిస్థాన్‌తో, రాత్రి మహిళల జట్టు ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో పోటీపడనున్నాయి.
Comments
Loading comments...
