Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్వర విచారణల కోసం లిస్టింగ్‌లో పారదర్శకత: సీజేఐ

Follow Udayam on Google
Harika Nov 02, 2026 10:33 AM జాతీయంGeneral
సత్వర విచారణల కోసం లిస్టింగ్‌లో పారదర్శకత: సీజేఐ - Udayam
హైకోర్టుల్లో పెండింగ్ కేసుల సత్వర విచారణకు లిస్టింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చే అవకాశాలను పరిశీలించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. అత్యవసర కేసులను గుర్తించేందుకు సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలో ఆలోచించాలని అన్నారు. కేరళ హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సకాలంలో న్యాయం పొందడం సుప్రీంకోర్టును ఆశ్రయించే సామర్థ్యంపై ఆధారపడకూడదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...