Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఇంటర్వ్యూలో ట్రంప్ ఆగ్రహం.. మైక్ పడేసి వాకౌట్

Ritu Sharma Jun 08, 2026 9:46 AM అల్ ఇండియా 3 viewsabout 8 hours ago
ఇంటర్వ్యూలో ట్రంప్ ఆగ్రహం.. మైక్ పడేసి వాకౌట్ - Udayam Digital
ఒక ప్రముఖ టీవీ ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత ఎన్నికల అవకతవకలపై హోస్ట్ పదేపదే ఆధారాలు అడగడంతో ఆయన సహనం కోల్పోయారు. చర్చ తీవ్రరూపం దాల్చడంతో ‘ఇక చాలు’ అంటూ తన మైక్రోఫోన్‌ను తీసి కిందపడేశారు. హోస్ట్ బతిమాలినా వినకుండా ఇంటర్వ్యూను మధ్యలోనే ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Comments

G
Loading comments...