Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

H-1B వీసాలపై ట్రంప్ విధించిన లక్ష డాలర్ల ఫీజు కొట్టివేత!

Rohit Gupta Jun 08, 2026 6:22 PM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
H-1B వీసాలపై ట్రంప్ విధించిన లక్ష డాలర్ల ఫీజు కొట్టివేత! - Udayam Digital
కొత్త హెచ్-1బీ (H-1B) వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన $1,00,000 (లక్ష డాలర్ల) భారీ ఫీజును అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా విధించిన ఈ ఫీజు చట్టవిరుద్ధమైన పన్ను అని బోస్టన్ జడ్జి లియో సోరోకిన్ తీర్పునిచ్చారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 20 మంది డెమోక్రటిక్ అటార్నీ జనరల్స్ వేసిన దావాపై ఈ మేరకు తీర్పు వెలువరించారు.

Comments

G
Loading comments...