వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో 107 రోజుల తర్వాత హర్మూజ్ జలసంధి జూన్ 19 నుంచి తిరిగి తెరుచుకోనుంది. టోల్ రహితంగా చమురు రవాణాకు ఇరాన్ అంగీకరించింది. ఇరాన్‌పై నావికా దిగ్బంధనం తొలగించడం, సైనిక ఆపరేషన్లు నిలిపివేయడం ఈ డీల్‌లో భాగం.
అణ్వాయుధాల అంశంపై స్పష్టత లేదని కొందరు సందేహం వ్యక్తం చేస్తుండగా, ఈ ఒప్పందం పశ్చిమాసియా భవిష్యత్తును మారుస్తుందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు.
Comments
Loading comments...
