Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇజ్రాయెల్‌కు ట్రంప్ హెచ్చరిక

Follow Udayam Digital on Google
Ravi Jun 20, 2026 10:10 AM ఆల్ ఇండియాఅంతర్జాతీయ
ఇజ్రాయెల్‌కు ట్రంప్ హెచ్చరిక - Udayam Digital
కాల్పుల విరమణను ఉల్లంఘించి హెజ్‌బొల్లాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌పై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి ప్రయత్నాలకు ఆటంకం కలిగించవద్దని, ఇజ్రాయెల్ అధికారులు కొంచెం బుర్ర ఉపయోగించి సంయమనం పాటించాలని ఆయన సూచించారు. అమెరికా దౌత్య ప్రయత్నాలు విఫలమైతే ఇజ్రాయెల్ ఉనికికే ప్రమాదమని ట్రంప్ హెచ్చరించారు. తన విధానాల వల్లే ఆ దేశం మనుగడ సాగిస్తోందని, ప్రస్తుత దాడులు ఒప్పందాలను దెబ్బతీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...