వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ యుద్ధంలో సహకరించని ఐరోపా దేశాలపై అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా నాటోకు అందిస్తున్న యుద్ధ విమానాలు, నౌకలను గణనీయంగా తగ్గించాలని ట్రంప్ యంత్రాంగం యోచిస్తోంది. దీనివల్ల నిఘా, రక్షణ సామర్థ్యాలు పరిమితమయ్యే అవకాశం ఉంది.
ఎఫ్-16 జెట్లు, రీఫ్యూయెలింగ్ ట్యాంకర్లు, పలు నౌకలను ఇతర ప్రాంతాలకు తరలించాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ, నాటో కార్యకలాపాల్లో మార్పులు ఉంటాయని యూఎస్ ఈస్టర్న్ కమాండ్ సంకేతాలిచ్చింది.
Comments
Loading comments...
