Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

Follow Udayam Digital on Google
Rohit Singh Jun 15, 2026 11:22 AM ఆల్ ఇండియావినోదం
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ - Udayam Digital
హీరో విజయ్ దేవరకొండ తన సొంతూరైన నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేట విద్యార్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ‘మెరిట్ స్కాలర్‌షిప్ అవార్డీస్’ లబ్ధిదారుల అధికారిక జాబితాను తాజాగా విడుదల చేశారు. అచ్చంపేట డివిజన్‌లోని 45 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో 9, 10 తరగతుల్లో టాప్ మార్కులు సాధించిన ప్రతిభావంతులకు ఈ ఉపకారవేతనాలు అందనున్నాయి. హామీని నెరవేర్చిన విజయ్‌పై గ్రామస్థులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Comments

G
Loading comments...