వార్తలకు తిరిగి వెళ్లండి

మూడున్నర నెలల పాటు సాగిన సుదీర్ఘ యుద్ధం కారణంగా ప్రపంచం ఏకంగా 115 కోట్ల బ్యారెళ్ల ముడిచమురును కోల్పోయింది. కీలకమైన హార్ముజ్ తెరుచుకున్నా జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని పలు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేశాయి.
ఫలితంగా వ్యూహాత్మక చమురు నిల్వలు 1990 తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. అటు అమెరికాలో ఇవి 43 ఏళ్ల కనిష్టానికి చేరగా, యుద్ధం మునుపటి సాధారణ పరిస్థితులు రావడానికి మరికొన్ని నెలల సమయం పట్టవచ్చని పేర్కొన్నాయి.
Comments
Loading comments...
