Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

124 ఎంపీడీవో పోస్టుల భర్తీ

Follow Udayam Digital on Google
Sonal Mehrotra Jun 08, 2026 5:04 PM హైదరాబాద్తెలంగాణ
124 ఎంపీడీవో పోస్టుల భర్తీ - Udayam Digital
తెలంగాణలో 124 మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) పోస్టుల భర్తీకి పంచాయతీరాజ్ శాఖ జిల్లాలవారీగా ఖాళీల జాబితాను విడుదల చేసింది. త్వరలోనే టీజీపీఎస్సీ (TGPSC) ద్వారా దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నియామకాల్లో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 9 ఖాళీలు ఉండగా, నాగర్ కర్నూల్‌లో 8, కామారెడ్డి, ఆసిఫాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ఏడేసి చొప్పున పోస్టులను భర్తీ చేయనున్నారు.

Comments

G
Loading comments...