వార్తలకు తిరిగి వెళ్లండి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి పనులపై సచివాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
