వార్తలకు తిరిగి వెళ్లండి
ఆగస్టు 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. దీంతో 3.42 కోట్ల మంది లబ్ధిదారులకు నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఉచితంగా అందనుంది.
మిగతా 32 జిల్లాల్లోనూ అదే రోజు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పంపిణీ కార్యక్రమం ఒకేసారి జరగనుంది.
Comments
Loading comments...
