Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు నర్సంపేటకు కేసీఆర్

Follow Udayam Digital on Google
సంజయ్ రెడ్డి Aug 08, 2026 3:54 PM వరంగల్తెలంగాణ
రేపు నర్సంపేటకు కేసీఆర్ - Udayam Digital
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు నర్సంపేటకు వెళ్లనున్నారు. నల్లబెల్లిలోని స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు. అనంతరం స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధైర్యం చెప్పనున్నారు.

Comments

G
Loading comments...