వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల విద్యార్థి తాళ్లపల్లి నితీశ్ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యాడు. మహబూబ్‌నగర్‌లో జరిగే పోటీల్లో నితీశ్ పాల్గొననున్నట్లు ప్రిన్సిపల్ అబ్దుల్ రహీం తెలిపారు.
నితీశ్‌ను ప్రిన్సిపల్‌తో పాటు పీడీ యాదగిరి, పీఈటీ ప్రసాద్, ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్రస్థాయికి ఎంపిక కావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
