Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్‌పై అల్లం నారాయణ విమర్శలు

Follow Udayam Digital on Google
పవన్ కుమార్ Aug 08, 2026 4:33 PM హైదరాబాద్తెలంగాణ
2014కు ముందు ఉన్న పరిస్థితులు తెలంగాణలో మళ్లీ దాపురించాయని సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణ విమర్శించారు. ఇంత దిగజారుడు భాష మాట్లాడే సీఎంను ఎప్పుడూ చూడలేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడమేంటని ప్రశ్నించారు. తెలంగాణకు మూలమైన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...