వార్తలకు తిరిగి వెళ్లండి

గాయం నుంచి కోలుకుంటున్న భారత వికెట్‌కీపర్ రిషబ్ పంత్ న్యూజిలాండ్-ఎతో అనధికారిక టెస్టులకు దూరంగా ఉన్నాడు. చివరి మ్యాచ్‌లోనూ అతడు ఆడబోవడం లేదని సమాచారం.
పంత్ శిక్షణ ప్రారంభించాడని, ప్రస్తుతం నొప్పి లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే అతడు ఎప్పుడు మ్యాచ్ ఆడతాడనే దానిపై స్పష్టత లేదని పేర్కొన్నాయి.
Comments
Loading comments...

