Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భయపడటం నా డిక్షనరీలోనే లేదు: గౌతమ్‌ గంభీర్‌

Follow Udayam on Google
Udayam Desk Nov 02, 2026 10:45 AM జాతీయంక్రీడలు
భయపడటం నా డిక్షనరీలోనే లేదు: గౌతమ్‌ గంభీర్‌ - Udayam
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడినా, జట్టు ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నానని టీమ్‌ఇండియా కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆటగాళ్లు సిరీస్‌ గెలిచేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. కోచ్‌గా సవాళ్లకు భయపడలేదని, జట్టుకు ఉపయోగపడే నిర్ణయాలకే ప్రాధాన్యమిస్తానని చెప్పారు. ఆటగాళ్లలో అభద్రతాభావం రాకుండా అవకాశాలు కల్పిస్తానని గంభీర్‌ వెల్లడించారు.

Comments

G
Loading comments...