వార్తలకు తిరిగి వెళ్లండి

టీ20 సిరీస్‌లో భువనేశ్వర్ కుమార్‌ను ఆడించడంపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అతడిని ఎంపిక చేయడంలో సెలెక్టర్లు పొరపాటు చేశారని అభిప్రాయపడ్డారు.
టీ20 ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నందున, సమీపిస్తున్న వన్డే ప్రపంచకప్ కోసం భువనేశ్వర్‌ను సిద్ధం చేయాల్సిందని పఠాన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నారు.
Comments
Loading comments...

