వార్తలకు తిరిగి వెళ్లండి

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు హైలో ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో డెన్మార్క్ క్రీడాకారిణి లీనె కైర్స్‌ఫెల్ట్‌ను 21-12, 21-14తో ఓడించింది.
39 నిమిషాల్లో ముగిసిన పోరులో సింధు రెండు గేమ్‌లలోనూ ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
Comments
Loading comments...

