వార్తలకు తిరిగి వెళ్లండి

హర్యానాలోని అంబాలా గురుద్వారా పంజోఖ్రా సాహిబ్‌లో అంతర్జాతీయ యాంటీ ఖలిస్తానీ టెర్రరిస్ట్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు గుర్‌సిమ్రన్ సింగ్ మండ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం.
ఈ ఘటనలో ఆయన గాయపడగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...
