Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వార్మప్‌లో బంగ్లాదేశ్ ఘోర ఓటమి

Follow Udayam Digital on Google
కిషోర్ కుమార్ Aug 08, 2026 3:05 PM ఆల్ ఇండియా క్రీడలు
వార్మప్‌లో బంగ్లాదేశ్ ఘోర ఓటమి - Udayam Digital
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన ఏకైక వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో ఓడింది. రెండో ఇన్నింగ్స్‌లో 54 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా క్రికెట్ ఎలెవన్ పేసర్ క్యాంప్‌బెల్ థాంప్సన్ 8/25తో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 263 పరుగులు చేయగా, సీఏ ఎలెవన్ 355 పరుగులు చేసింది. ఓపెనర్ తంజిద్ హసన్ 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Comments

G
Loading comments...