Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచకప్‌లో మెస్సీకి బెదిరింపులు

Follow Udayam Digital on Google
భవ్య శ్రీ Aug 08, 2026 11:30 AM ఆల్ ఇండియా క్రీడలు
ప్రపంచకప్‌లో మెస్సీకి బెదిరింపులు - Udayam Digital
ఫిఫా ప్రపంచకప్‌-2026 సందర్భంగా లియోనెల్ మెస్సీకి ఉగ్రవాద బెదిరింపులు వచ్చినట్లు లీకైన పోలీసు నివేదికను ఉటంకిస్తూ స్పెయిన్‌ మీడియా తెలిపింది. అట్లాంటా స్టేడియంలో దాడి చేస్తామని ఓ వ్యక్తి బెదిరించినట్లు పేర్కొంది. క్రిస్టియానో రొనాల్డోకు కూడా భద్రతాపరమైన బెదిరింపులు వచ్చినట్లు నివేదిక తెలిపింది. ఫ్రెంచ్ రిఫరీ ఫ్రాంకోయిస్ లెటెక్సియర్‌కు సుమారు 6 వేల బెదిరింపు సందేశాలు వచ్చినట్లు పేర్కొంది.

Comments

G
Loading comments...