Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెయింట్ లూయిస్ టైటిల్ నెగ్గిన ప్రజ్ఞానంద

Follow Udayam Digital on Google
భరత్ తేజ Aug 08, 2026 11:19 AM ఆల్ ఇండియా క్రీడలు
సెయింట్ లూయిస్ టైటిల్ నెగ్గిన ప్రజ్ఞానంద - Udayam Digital
భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద 2026 సెయింట్ లూయిస్ ర్యాపిడ్‌ అండ్‌ బ్లిట్జ్ టైటిల్ గెలిచాడు. ర్యాపిడ్‌లో 18కి 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి, బ్లిట్జ్‌లోనూ ఆధిపత్యం చూపి ఓవరాల్ టైటిల్ దక్కించుకున్నాడు. ఈ విజయంతో ప్రజ్ఞానందకు 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. ప్రపంచ ర్యాపిడ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్-10లోకి, గ్రాండ్ చెస్ టూర్‌లో రెండో స్థానానికి చేరాడు.

Comments

G
Loading comments...