Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌ఫాంటినో పై ఆరోపణలు.. ఖండించిన ఫిఫా

Follow Udayam Digital on Google
సాయి తేజ Aug 08, 2026 11:35 AM ఆల్ ఇండియా క్రీడలు
ఇన్‌ఫాంటినో పై ఆరోపణలు.. ఖండించిన ఫిఫా - Udayam Digital
ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినోపై వచ్చిన ఆరోపణలను ఆయన, యూఈఎఫ్‌ ఖండించారు. ఇన్‌ఫాంటినో యూఈఎఫ్‌ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఓ మహిళకు ఆ సంస్థ ఆరు అంకెల మొత్తాన్ని చెల్లించిందని మీడియా కథనం పేర్కొంది. యూఈఎఫ్‌ మాత్రం అది ఉద్యోగ విరమణ చెల్లింపు, ఎంబీఏ ఫీజులేనని తెలిపింది. ఇదిలా ఉండగా ఇన్‌ఫాంటినో నాయకత్వానికి అర్జెంటీనా ఫుట్‌బాల్‌ సంఘం మద్దతు ప్రకటించింది.

Comments

G
Loading comments...