Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షరతులకు ఇరాన్ తలొగ్గాల్సిందే: ట్రంప్

Follow Udayam Digital on Google
Vikram Singh Jun 08, 2026 1:40 AM ఆల్ ఇండియాఅంతర్జాతీయ
షరతులకు ఇరాన్ తలొగ్గాల్సిందే: ట్రంప్ - Udayam Digital
పశ్చిమాసియా సంక్షోభంపై ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తమ షరతులకు ఇరాన్ తలొగ్గాల్సిందేనని స్పష్టం చేశారు. అప్పటివరకు స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయబోమని, ఆర్థిక ఆంక్షలు కొనసాగుతాయని తేల్చిచెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందంలో ఇరాన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఇరాన్‌పై నమ్మకం కుదిరితేనే ఆంక్షల ఎత్తివేతపై చర్చిస్తామని ట్రంప్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...