వార్తలకు తిరిగి వెళ్లండి

జలసిరి–నీటి సంరక్షణ కార్యక్రమంలో భాగంగా కొడిమ్యాల గ్రామంలో శుక్రవారం కమ్యూనిటీ ఇంకుడు గుంత, బోర్‌వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్, వాటర్ స్టోరేజ్ ఫండ్ పనులకు భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరసయ్య గౌడ్, ఎంపీడీవో, డీఆర్డీఓ రఘువరన్, జిల్లా టెక్నికల్ టీం సభ్యుడు మనోజ్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
