వార్తలకు తిరిగి వెళ్లండి

మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. చిన్నారి స్పృహలో ఉందని, తల్లి ఆమెను పరామర్శించారని పేర్కొన్నారు.
ఆమె ఆరోగ్యంలో పురోగతి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వెంటిలేటర్ సపోర్ట్ తొలగించాలని వైద్యులు నిర్ణయించినట్లు వెల్లడించారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు.
Comments
Loading comments...

