వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బంగాళాఖాతంలో కదులుతున్న మురసు తుఫాన్ తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 22 కి.మీ. వేగంతో కదులుతున్న తుఫాన్ నెల్లూరు–నరసాపురం మధ్య తీరం దాటే సూచనలున్నాయి.
తీరం దాటే సమయంలో గంటకు 120 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.
Comments
Loading comments...

