వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తుంటే భారాస నేత కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో పది మంది కాదు, ఒక్క రైతు కూడా చనిపోలేదని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటివరకు 8,575 కేంద్రాల ద్వారా 46.21 లక్షల టన్నుల ధాన్యం కొని, 6.3 లక్షల మంది రైతులకు రూ.7,841 కోట్లు చెల్లించామని మంత్రి తెలిపారు.
Comments
Loading comments...
