Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీల్స్‌ కోసం ఫోన్‌ పట్టిన కోతి

Follow Udayam Digital on Google
దివ్య శ్రీ Aug 08, 2026 6:13 AM ప్రకాశం ఆంధ్రప్రదేశ్
రీల్స్‌ కోసం ఫోన్‌ పట్టిన కోతి - Udayam Digital
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఓ భక్తురాలి సంచిని కోతి లాక్కెళ్లింది. సంచిలోని ఫోన్‌ను తీసుకుని ఆలయ గోడపై కూర్చుంది. అరగంటపాటు బుజ్జగించినా ఫోన్‌ ఇవ్వలేదు. అరటిపళ్లు, కొబ్బరి చిప్పలు ఇచ్చినా పట్టించుకోలేదు. చివరకు ఆహారం తీసుకుని ఫోన్‌ను పక్కనపెట్టి వెళ్లిపోవడంతో మహిళ దానిని తీసుకుంది.

Comments

G
Loading comments...