Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోచింగ్‌ కేంద్రాలపై చర్యలెప్పుడు?

Follow Udayam Digital on Google
కోచింగ్‌ కేంద్రాలపై చర్యలెప్పుడు? - Udayam Digital
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి ఆత్మహత్యల నివారణకు ఏపీ ప్రభుత్వం 2026లో తీసుకొచ్చిన కోచింగ్‌ సంస్థల నియంత్రణ నిబంధనల అమలులో జాప్యం జరుగుతోంది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని పర్యవేక్షణ కమిటీలు సమావేశం కాకపోవడంతో ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థ, కేంద్రాల రిజిస్ట్రేషన్‌ ముందుకు సాగడం లేదు. కోచింగ్‌ కేంద్రాల్లో సదుపాయాలు, ఫీజులు, అధ్యాపకుల అర్హతలు, బోధనా సమయాలపై నిబంధనలు అమలు కావాల్సి ఉంది.

Comments

G
Loading comments...