వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మండలం నల్లింగాయపల్లెలోని భారతి సిమెంట్ పరిశ్రమ ఎదుట బాధితులు, స్థానికులు నాలుగో రోజు ధర్నా నిర్వహించారు.
తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, సమాన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పరిశ్రమలోకి వాహనాలను అడ్డుకున్నారు.
Comments
Loading comments...
