వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు తన ఓటు ఉన్న 117వ వార్డుకు బదులుగా 115వ వార్డులో ఓటు వేశారు. 117వ వార్డు 8వ బూత్‌లో ఆయన ఓటు ఉండగా, ఎదురుగా ఉన్న 115వ వార్డు బూత్‌లో ఓటు వేశారు.
ఓటరు జాబితా పరిశీలించకుండానే సిబ్బంది సిరా వేసి బ్యాలెట్ ఇచ్చినట్లు సమాచారం. ఏజెంట్లు కూడా గుర్తించకపోవడంతో ఆయన ఓటు వేసి వెళ్లిపోయారు. దీనిపై అధికారులు స్పందించలేదు.
Comments
Loading comments...

