Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు అమరచింత మండల అభివృద్ధికై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం

Follow Udayam Digital on Google
Super Admin Jul 26, 2026 10:36 AM వనపర్తిబ్రేకింగ్ న్యూస్
నేడు అమరచింత మండల అభివృద్ధికై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం - Udayam Digital
అమరచింత మండల అభివృద్ధి కోసం మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేడు అమరచింత మండల అభివృద్ధి కై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అఖిలపక్ష సభ్యులు తెలిపారు. ఈ సమావేశంలో అమరచింత అభివృద్ధి, నియోజకవర్గ సాధన, గురించి అఖిలపక్ష నాయకుల చర్చల అనంతరం ఆమోదం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశానికి పెద్దలు దేశాయి ప్రకాష్ రెడ్డి గారు, మంత్రి శ్రీనివాసులు గారు, జాన్ వెస్లీ గారు, రాజేందర్ సింగ్ గారు, కే నాగరాజు గౌడ్ గారు రజిని సాయి చందు గారు తదితరులు పాల్గొన్నారు తెలిపారు.

Comments

G
Loading comments...