Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు హైదరాబాద్‌కు అమిత్ షా

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 10:03 AM హైదరాబాద్General
నేడు హైదరాబాద్‌కు అమిత్ షా - Udayam
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. బేగంపేట చేరుకున్న అనంతరం భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసి, హోటల్‌లో ప్రముఖులతో సమావేశమవుతారు. సాయంత్రం 4.15 గంటలకు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మొజంజాహీ మార్కెట్ వరకు జరిగే బీజేపీ పాదయాత్రలో పాల్గొని, ఎంజే మార్కెట్ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.

Comments

G
Loading comments...