వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో శుక్రవారం రాత్రి పోలీసులు ప్రత్యేక నాకాబంది, లాడ్జి తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాలతో 229 మంది సిబ్బంది ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులు, జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టారు.
72 లాడ్జిలను తనిఖీ చేసి 20 ఓపెన్ డ్రింకింగ్, 26 డ్రంక్ అండ్ డ్రైవ్, 325 ఎంవీ యాక్ట్ కేసులు నమోదు చేశారు. రూ.1,46,190 జరిమానా విధించారు.
Comments
Loading comments...
