Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లెలో వైసీపీ దీక్ష మూడో రోజుకు

Follow Udayam Digital on Google
మదనపల్లెలో వైసీపీ దీక్ష మూడో రోజుకు - Udayam Digital
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వైసీపీ నేతల రిలే నిరాహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది. నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ ఆధ్వర్యంలో శనివారం దీక్ష కొనసాగింది. 2025 డీఎస్సీపై సీబీఐ విచారణ, మంత్రి నారా లోకేశ్ రాజీనామా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు నూర్, అభిమానులు మద్దతు తెలిపారు.

Comments

G
Loading comments...