Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్లంపేటలో రైలు కిందపడి వ్యక్తి మృతి

Follow Udayam Digital on Google
పుల్లంపేటలో రైలు కిందపడి వ్యక్తి మృతి - Udayam Digital
పుల్లంపేట మండలం అప్పయ్యరాజుపేట సమీపంలో రైలు కిందపడి వల్లూరు గ్రామానికి చెందిన పెద్దగాండ్ల నాగసుబ్బయ్య (45) శుక్రవారం మృతి చెందాడు. కుమార్తెను చూసేందుకు మూడు రోజుల క్రితం పెరియవరం వచ్చిన ఆయన ఈ ఘటనకు గురయ్యాడు. సమాచారం అందుకున్న రేణిగుంట రైల్వే పోలీసులు మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...